Entries by tadurisrinivas

చిలుకా నగర్ లో సుర్ మౌంట్ స్కూల్ ఆఫ్ ఏక్సేలేన్స ప్రారంభ కార్యక్రమం లో శ్రీ తాడూరీ శ్రీనివాస్ గారు

ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గం చిలుకా నగర్ లో సుర్ మౌంట్ స్కూల్ ఆఫ్ ఏక్సేలేన్స ప్రారంభ కార్యక్రమం లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీ.హెచ్ మల్లా రెడ్డీ గారు, తెలంగాణ రాష్ట్ర ఏం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్,తేరాసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరీ శ్రీనివాస్ గారు, ఉప్పల్ టీ.ఆర్.ఎస్ ఇన్చార్జ బేతి సుభాష్ రెడ్డీ గార్లు ముఖ్యాతిదులు పోల్గోన్నారు తాడురీ మాట్లాడుతూ చిలుకా నగర్ లో ఇలాంటి ఎక్సలెన్స్ స్కూల్స్ రావడం శుభపరినామం అని అన్నారు. …read more →

214 total views, no views today

శ్రీ తాడూరీ శ్రీనివాస్ గారి క్యాంపు కార్యాలయం లో ఆర్.ఏం.పీ & పీ.ఏం.పీ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు

కుషాయిగూడ లో తెలంగాణ రాష్ట్ర ఏం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్, తెరెసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరీ శ్రీనివాస్ గారి క్యాంపు కార్యాలయం లో ఆర్.ఏం.పీ & పీ.ఏం.పీ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. వారి యొక్క సమస్యలను తాడూరీ కీ విన్నవించారు. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేని మారుమూల గ్రామాల్లో భిదరికంతో బాధ పడుతున్న ఎంతోమంది భీదవారికి తక్కువ ఖర్చుతో ప్రాథమిక చికిత్సను ఆందోస్తూ వారికి అవసరమైతే తదుపరి వైద్యానికి ఎక్కడికి వెళ్తేబాగుంటుంది అనే విషయాన్ని …read more →

238 total views, 4 views today

కోదాడ భహిరంగసభకు చేరుకున్న తెలంగాణా రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు

కోదాడ నాభి శిలా బొడ్డురాయి ప్రతిష్ట మహోత్సవానికి హాజరై యాగశాల లో కోదాడ మున్సిపల్ చైర్మన్ వంటిపులి అనిత గారు, ఎం.బీ.సీ సూర్యపేట్ జిల్లా అధ్యక్షులు వంటిపులి నాగరాజు గార్లతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ , తెరసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తి భావం తో కోదాడ పట్టణం లో ఇలాంటి పూజలు యాగాలు నిర్వహించండం సంతోషకరం అని …read more →

510 total views, no views today