Entries by tadurisrinivas

మిట్టికూల్ పరిశ్రమను సందర్శించిన ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు

ఈరోజు శనివారం గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ శివారులోని వాంఖేనేర్ గ్రామంలో ఉన్న మిట్టికూల్ పరిశ్రమను సందర్శించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న గారు, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు, బోథ్ నియజవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు. మిట్టికూల్ పరిశ్రమ లో మట్టిని ఉపయోగించి తయారు చేసిన రిఫ్రిజిటర్ ( ఫ్రిడ్జ్ ) , మట్టి కుక్కర్లు, మట్టి ప్యాన్లు, లాంతర్లు, బిర్యానీ హాండలుతో పాటు కనీసం100 రకాల …read more →

142 total views, no views today

శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు ఆధునిక కుమ్మరి యంత్రాలను పరిశీలించారు : అహ్మదాబాద్ లోని గుజరాత్

అహ్మదాబాద్ లోని గుజరాత్ రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు ఆర్. ఈశ్వర్ పర్మార్ జి గారిని తన కార్యాలయంలో కలిసిన తెలంగాణ రాష్ట్ర బి.సి. శాఖామాత్యులు శ్రీ జోగురామన్న గారు, ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు, బోథ్ నియోజక వర్గ శసనసభ్యులు శ్రీ రాథోడ్ బాపురావు గారు, ఎం.బి.సీ కార్పొరేషన్ సి.ఈ.ఓ అలోక్ కుమార్ గారు. గుజరాత్ లోని బి.సి ల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల గురించి …read more →

152 total views, no views today

తెరసా రాష్ట్ర కార్యదర్శి ఇంచార్జ్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు చైతన్యపురి డివిజన్ అభివృద్ధి వెలుగులో పాల్గొన్నారు

ఈ రోజు హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారి అద్వర్యం లో నిర్వహించిన అభివృద్ధి వెలుగులో చైతన్యపురి డివిజన్-22 ప్రగతి సభకు ముఖ్యాతిధులు గా రాష్ట్ర మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు,మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు మల్లా రెడ్డి గారు,తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ , తెరసా రాష్ట్ర కార్యదర్శి,ఎల్.బీ.నగర్,ఉప్పల్,మల్కాజిగిరి, అంబరపేట నియోజకవర్గాల ఇంచార్జ్ శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు పాల్గొన్నారు. తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అభివృధ్ధి …read more →

218 total views, 2 views today

శ్రీ జోగినిపల్లి సంతోష్ గారిని కలిసి శుభాకంక్షాలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్

ఈ రోజు ప్రగతి భవన్ లో పార్లమెంట్ సభ్యులు ( రాజ్యసభ ) శ్రీ జోగినిపల్లి సంతోష్ గారిని కలిసి శుభాకంక్షాలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ , తెరసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు, ఆయన వెంట ఎం.బీ.సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం సాయి కిరణ్, పలు జిల్లాల నుండి వచ్చిన ఎం.బీ.సీ నాయకులు , కార్యకర్తలు ఉన్నారు. అనంతరం తాడూరి శ్రీనివాస్ గారు M. …read more →

140 total views, 2 views today

ఉప్పల్ నియోజకవర్గం శ్రీ సాయి పాఠశాల వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు

నిన్న సాయంత్రం ఉప్పల్ నియోజకవర్గం చిలుకనగర్ లో శ్రీ సాయి పాఠశాల వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ , తెరసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు,ఉప్పల్ శాసనసభ్యులు NVSS ప్రభాకర్ గారు పాల్గొన్నారు. తాడూరి శ్రీనివాస్ గారుమాట్లాడుతూ విద్యార్ది దశ నుండే గొప్పగా ఆలోచనలు చేస్తే భవిష్యత్తు లో గొప్ప వ్యక్తులు గా కీర్తించబడుతారు అని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సహకారం అందించి వారికి …read more →

154 total views, no views today

ఖమ్మం లోని R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. ప్రెస్ మీట్ లో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు

ఖమ్మం లోని R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ శ్రీమతి షకీన సిద్ద గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పిడమర్తి రవి పాల్గొన్నారు. తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎం బి సి ల అభ్యున్నతి కోసం ప్రతి నిమిషం తపిస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని, …read more →

142 total views, no views today

హాలియా లో నిర్వహించిన తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఎం.బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు

తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని హాలియా లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బహిరంగ సభకు ఎం.బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వై వి రావు గారు, విజయేందర్ రెడ్డి గార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి గత 70 సం ల కాలంలోని …read more →

140 total views, 6 views today

అసెంబ్లీ ఆవరణలో శ్రీ తాడూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మట్టి తో తయారుచేసిన నీటి కూజాలను అందించడం జరిగింది

ఈరోజు అసెంబ్లీ ఆవరణలో ఎం.బీ.సీ కార్పొరేష్ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మట్టి తో తయారుచేసిన నీటి కూజాలను తెలంగాణ రాష్ట్ర మంత్రులకు, మరియు శాసనసభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అసెంబ్లీ స్పీకర్ మధుసూధనా చారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్,మంత్రులు తన్నీరు హరీష్ రావు, జోగు రామన్న, జగదీష్ రెడ్డి ,జూపల్లి క్రిష్ణా రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎం.బి.సి. కార్పొరేషన్ సీఈఓ అలోక్ …read more →

132 total views, 2 views today

నిజామాబాద్ పట్టణంలో ఎం.బి.సి కులస్థులు సమావేశానికి తాడూరి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నిజామాబాద్ పట్టణంలో మహతి రమేష్ నాయి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం.బి.సి కులస్థులు సమావేశానికి ఎం.బి.సీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాడూరి మాట్లాడుతూ కె సి ఆర్ గారు ఎం బి సీలు ఉన్నారని గుర్తించి దేశం లో ఎక్కడ లేని విధంగా ఎం బి. సి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలను కేటాయించడం శుభ పరిణామం అని వెల్లడించారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు , శ్రీమతి …read more →

498 total views, 2 views today