Entries by tadurisrinivas

రాష్ట్రంలో తొలి బోనం సమర్పించిన కుమ్మరులు – ఎం బి సి చైర్మన్ తాడూరి శ్రీనివాస్

తేదీ 04.07.2019 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బోనాలు సంబురాలు అట్టహాసంగా మొదలయ్యాయి, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాన్ని గోల్కొండలోని శ్రీ జగదంబిక అమ్మవారికి సమర్పించిన తరువాత ఎం బి సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారి మార్గదర్శకంతో, ట్యాంక్ బండ్ పై గల కట్ట మైసమ్మ తల్లికి 516 బోనాలను కుండలలో సమర్పించారు. ఈ 516 బోనాలతో కూడిన శోభయాత్రను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని …read more →

తెలంగాణ లో మరో 119 గురుకులాల ఏర్పాటు అభినందనీయం – ఎం బి సి చైర్మన్ తాడూరి శ్రీనివాస్

తెలంగాణ లో మరో 119 గురుకులాల ఏర్పాటు అభినందనీయం – ఎం బి సి చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బడుగు బలహీన వర్గాల విద్య పట్ల ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ కేజీ టూ పీజీ లో భాగంగా ఈ రోజు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మరో 119 మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిచడం జరిగింది. అందులో భాగంగానే మన్సూరబాద్ లో ముషీరాబాద్, …read more →

శ్రీ ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన తాడూరి శ్రీనివాస్ గారు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమాత్యులుగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, సంస్థ సీఈవో కిరాడ్ ఆలోక్ కుమార్ గారు.

ఎస్ రావు నగర్ డివిజన్ లో డివిజన్ కార్యాలయాన్ని తాడూరి శ్రీనివాస్ గారు ప్రారంభించారు

11.02.2019 రోజు డా౹౹ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లోని మీ సేవ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డివిజన్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, ఉప్పల్ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పావని మణిపాల్రెడ్డి గార్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాప్ర మునిసిపల్ డీసీ దశరథ, ఈఈ కోటేశ్వర రావు, డీఈ బాలకృష్ణ, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు తదితరులు పాల్గొన్నారు.

పినపాక నియోజకవర్గ స్థాయి కుమ్మరుల సమావేశానికి ముఖ్య అతిథిగా తాడూరి శ్రీనివాస్ గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక నియోజకవర్గ స్థాయి కుమ్మరుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు హాజరయ్యారు. తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నాగరికతను సమాజానికి అందించిన గొప్పవారు కుమ్మరులు అని అభివర్ణించారు. పూర్వం వాడుకలో ఉన్న మట్టికుండలు, పాత్రల యొక్క ప్రాముఖ్యత మళ్ళీ ఈ రోజుల్లో సంతరించుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ మట్టి పాత్రలకు ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో …read more →

హరిత హారం కార్యక్రమంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ గారితో కలిసి మొక్కను నాటుతున్న దృశ్యం. 170 total views, no views today

170 total views, no views today

100% సబ్సిడీతో రుణం ముఖ్య అతిథిగా ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు

స్వాతంత్య్ర దినోత్సవం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 100% సబ్సిడీతో కూడిన బి.సి. రుణాలు లబ్దిదారుల ఖాతాల్లోకి చేరాయి. మహేశ్వరం నియోజకవర్గం కొత్తపేట లోని ఎం.బి.సి చెందిన బుడుబుక్కల కులస్తులకు పలువురికి లభించిన 50 వేల రూపాయలతో పూలు అమ్మే బండి ని మరియు మొక్క జొన్నలు అమ్మే బండ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ …read more →

178 total views, 2 views today

ఇండోర్ స్టేడియం లో శాల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు

సరూర్ నగర్, ఇండోర్ స్టేడియం. 19.08.2018 రోజు సాయంత్రం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో శాల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్రం సరూర్ నగర్ ఇండొర్ స్టేడియం లో సెప్టెంబర్ నెల 8 , 9 తేదీ లల్లో జరగబోయే బుడో ఖాన్ కరాటే ఛాంపియన్ షిప్ పైన నిర్వహించిన ప్రెస్ మీట్ లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ …read more →

190 total views, 4 views today

బోనాల పండుగ కు తెరాస రాష్ట్ర కార్యదర్శి శ్రీ తడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు

16.08.2018 రోజు ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మేకల అనలా హన్మంత్ రెడ్డి గారి ఆద్వర్యం లో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్యఅతిధిలుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ ఛైర్మన్ , తెరాస రాష్ట్ర కార్యదర్శి శ్రీ తడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు , తెరాస ఉప్పల్ ఇంచార్జ్ బెతి సుభాష్ రెడ్డి , …read more →

‘Rythu Bandhu’ Scheme

To enhance agriculture productivity and income to the farmers besides breaking the vicious cycle of rural indebtedness Agriculture Investment Support Scheme, popularly known as Rythu Bandhu is introduced from the year 2018-19 Kharif season to take care of initial investment needs of every farmer. Rs.12,000 Crores allocated for the financial year 2018-19. Investment Support for …read more →

180 total views, no views today